1998డీఎస్సీ నియామకాలకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. డీఎస్పీ జాబితాలో అప్పుడు చోటు సాధించిన అల్లక కేదారీశ్వరరావు అనే వ్యక్తి ఇక ఉద్యోగం రాదని వైరాగ్యంతో మతిచెదిరి తిరుగుతున్న సమయంలో ఇప్పుడు సీఎం ప్రకటనతో రిటైరయ్యే వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆశపడుతున్నాడు.